DGPగా సీవీ ఆనంద్ నియామకం

28చూసినవారు
DGPగా సీవీ ఆనంద్ నియామకం
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర కొత్త పోలీస్ బాస్‌గా సీవీ ఆనంద్ నియమిస్తూ ఉత్తర్వులు జారి చేసింది. ప్రస్తుతం డీజీపీగా ఉన్న శివధర్ రెడ్డి ఈ నెలాఖరున పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో సీవీ ఆనంద్‌ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్