రాజాసింగ్‌కు సైబర్ వల!

0చూసినవారు
రాజాసింగ్‌కు సైబర్ వల!
TG: సైబర్ నేరగాళ్లు సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. తాజాగా, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు ఒక గుర్తు తెలియని వ్యక్తి ప్రభుత్వ ఉన్నతాధికారిగా పరిచయం చేసుకుని, ప్రధాన మంత్రి వికసిత్ భారత్ పథకం కింద యువతకు రూ.10 లక్షల లోన్ ఇప్పిస్తానని నమ్మించి మోసం చేయడానికి ప్రయత్నించాడు. అయితే, రాజాసింగ్‌కు అనుమానం రావడంతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పీఏతో క్రాస్ చెక్ చేసుకుని, అది నకిలీ కాల్ అని నిర్ధారించుకున్నారు.

సంబంధిత పోస్ట్