న్యూ ఇయర్‌ వేడుకలపై సైబరాబాద్‌ పోలీసుల మార్గదర్శకాలు

38చూసినవారు
న్యూ ఇయర్‌ వేడుకలపై సైబరాబాద్‌ పోలీసుల మార్గదర్శకాలు
TG: న్యూ ఇయర్‌ వేడుకలపై సైబరాబాద్‌ పోలీసుల మార్గదర్శకాలు విడుదల చేశారు. న్యూ ఇయర్‌ 2026 ఈవెంట్లకు ముందస్తు అనుమతులు తప్పనిసరి తీసుకోవాలని చెప్పారు. cybpms.telangana.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చని సూచించారు. అనుమతుల కోసం డిసెంబర్‌ 21లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలని పోలీసులు పేర్కొన్నారు.