ఏపీలోని ప్రతి జిల్లాలో సైబర్‌ క్రైమ్‌ పోలీస్‌స్టేషన్‌: డీజీపీ

58చూసినవారు
ఏపీలోని ప్రతి జిల్లాలో సైబర్‌ క్రైమ్‌ పోలీస్‌స్టేషన్‌: డీజీపీ
ఏపీలో ఇతర నేరాలు తగ్గి.. సైబర్‌ క్రైమ్‌ పెరిగిందని డీజీపీ ద్వారకా తిరుమలరావు వెల్లడించారు. సైబర్‌ క్రైమ్‌ అనేది దేశవ్యాప్తంగా జరుగుతోన్న అంశం అని.. సైబర్‌ క్రైమ్‌ను ఎలా అదుపు చేయాలనేది ఆలోచిస్తున్నామని తెలిపారు. ప్రతి జిల్లాలో సైబర్‌ క్రైమ్‌ పోలీస్‌స్టేషన్‌ పెట్టాలనే ఆలోచనలో ఉన్నట్లు డీజీపీ స్పష్టం చేశారు. ఈ నేరాలు తగ్గాలంటే ప్రజల్లో అవగాహన కల్పించడం ముఖ్యం డీజీపీ పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్