తుఫాను బీభత్సం.. 12 మంది మృతి

28చూసినవారు
తుఫాను బీభత్సం.. 12 మంది మృతి
TG: మొంథా తుఫాను బీభత్సంతో రాష్ట్ర వ్యాప్తంగా 12మంది మృతి చెందారు. ఉమ్మడి వరంగల్(D)లోనే 8మంది చనిపోయారు. మృతులను సంపత్ (30), రామక్క (80), అనిల్ (30), కృష్ణమూర్తి (70), నాగేంద్ర (56), శ్రీనివాస్ (63), రజిత(35), సూరమ్మ (72), ప్రణయ్ (30), కల్పన(25), శ్రావ్య (18), సురేశ్ (34)గా గుర్తించారు. ప్రణయ్-కల్పన దంపతులు HNK జిల్లా ఇసంపెల్లి నుంచి సిద్దిపేట(D) అక్కన్నపేటకు బైకుపై వెళ్తూ కల్వర్టుపై ప్రవాహంలో కొట్టుకుపోయారు.

సంబంధిత పోస్ట్