48 గంటల్లో తుఫానుగా మారనున్న వాయుగుండం

22616చూసినవారు
48 గంటల్లో తుఫానుగా మారనున్న వాయుగుండం
మలేషియా-అండమాన్ సమీపంలో కొనసాగుతున్న అల్పపీడనం క్రమంగా బలపడి వాయుగుండంగా మారనున్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. రాబోయే 48 గంటల్లో ఇది దక్షిణ బంగాళాఖాతంలో తుఫానుగా మారవచ్చని విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. ఉపరితల ఆవర్తన ప్రభావంతో నవంబర్ 25న నైరుతి బంగాళాఖాతం-శ్రీలంక సమీపంలో మరో అల్పపీడనం ఏర్పడనున్నట్లు అధికారులు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్