
భారతీయ సంప్రదాయంలో విదేశీ అమ్మాయి పెళ్లి (వీడియో)
భారతీయ సంప్రదాయంపై మక్కువతో ఒక విదేశీ యువతి, తెలుగింటి కోడలిగా మారిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పట్టుచీర కట్టుకుని, హిందూ పద్ధతిలో వేద మంత్రాల సాక్షిగా తన భారతీయ ప్రియుడిని ఆమె వివాహం చేసుకుంది. కుటుంబ సభ్యులు ఆమెను గంపలో ఎత్తుకుని మండపానికి తీసుకురావడం విశేషం. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.




