బంగాళాఖాతంలో బలపడిన తుఫాన్.. తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు!

22522చూసినవారు
బంగాళాఖాతంలో బలపడిన తుఫాన్.. తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు!
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తుఫాన్‌గా బలపడింది. దీని ప్రభావంతో తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో తుఫాన్ కదలికలను నిశితంగా పరిశీలిస్తున్నారు. గురువారం నుంచి మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

సంబంధిత పోస్ట్