సైక్లోస్పోరియాసిస్ వ్యాధి.. వైద్యుడిని వెంటనే ఎప్పుడు సంప్రదించాలంటే?

10చూసినవారు
సైక్లోస్పోరియాసిస్ వ్యాధి.. వైద్యుడిని వెంటనే ఎప్పుడు సంప్రదించాలంటే?
సైక్లోస్పోరియాసిస్ అనే వ్యాధి లక్షణాలు 2-3 రోజులకు మించి విరేచనాలు, డీహైడ్రేషన్, వాంతులు, కడుపు నొప్పి, మలంలో రక్తం, అధిక జ్వరం, బరువు తగ్గడం వంటివి కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ముఖ్యంగా గర్భిణులు, పిల్లలు, వృద్ధులు, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ముందుగానే వైద్య సహాయం తీసుకోవాలి. మల పరీక్ష లేదా PCR పరీక్ష ద్వారా ఈ పరాన్నజీవిని గుర్తిస్తారు. చికిత్సలో భాగంగా డాక్టర్ సలహాతో TMP/SMX యాంటీబయోటిక్స్ వాడాలి. ఓఆర్ఎస్, ద్రవ పదార్థాలు తీసుకుంటూ విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యం.

సంబంధిత పోస్ట్