పాస్తా గులాబీ సాగు.. తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం

6445చూసినవారు
పాస్తా గులాబీ సాగు.. తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం
తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం కోరుకునే రైతులకు విదేశీ గులాబీ సాగు కొత్త అవకాశాలను తెరుస్తోంది. ముఖ్యంగా “పాస్తా గులాబీ” రకం సాగు చేస్తే రోజువారీ ఆదాయం పొందే అవకాశం ఉందని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. ఈ రకం ప్రత్యేకత ఏమిటంటే ఒకసారి నాటితే ఏళ్ల తరబడి పూలు ఇస్తుంది. ఒక్కో మొక్క నుంచి రోజుకు 60-70 పూల వరకు లభిస్తాయి. మార్కెట్‌లో ఒక్కో పువ్వు 30–50 పైసల వరకు ధర పలుకుతోంది. అర ఎకరా భూమిలో సాగు చేస్తే రోజుకు రూ.4,000–5,000 వరకు ఆదాయం సాధ్యమని నిపుణులు చెప్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్