
భారత్ లో 6 అత్యంత ధనిక రాష్ట్రాలివే (వీడియో)
భారతదేశ ఆర్థిక రూపం వేగంగా మారిపోతోంది. ఒకప్పుడు ముంబై, ఢిల్లీ, బెంగళూరు వంటి మహానగరాలకే ఉద్యోగాలు, వ్యాపార అవకాశాలు పరిమితమై ఉండేవి. కానీ ఇప్పుడు చిన్న, మధ్యస్థ రాష్ట్రాలు కూడా తమ సొంత ఆర్థిక శక్తిని పెంచుకుంటూ దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. విద్య, పరిశ్రమలు, ఐటీ, పర్యాటకం, సేవా రంగం వృద్ధి వల్ల ప్రజల ఆదాయం గణనీయంగా పెరిగింది. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం.




