దారణం.. బ్రాందీలో పురుగుల మందు కలిపి కొడుకును చంపిన తండ్రి

0చూసినవారు
దారణం.. బ్రాందీలో పురుగుల మందు కలిపి కొడుకును చంపిన తండ్రి
TG: ఖమ్మం జిల్లా తల్లాడ మండలంలో దారుణం జరిగింది. ఓ తండ్రి కొడుకు దారుణంగా చంపాడు. పోలీసుల వివరాల ప్రకారం.. కలకొడెమ గ్రామానికి చెందిన ఆదూరి రాజేష్ అతని కొడుకు నాగరాజు ఇద్దరూ మద్యానికి బానిసయ్యారు. గత కొంతకాలంగా ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో తన కొడుకు అడ్డు తొలగించుకోవాలని తండ్రి రాజేష్ గత నెల 20న బ్రాందీలో పురుగులమందు కలిపి కొడుకుకి ఇచ్చాడు. బ్రాందీ తాగాడంతో అస్వస్థకు గురైన నాగరాజును హాస్పిటల్‌కి తరలించగా చికిత్స పొందుతూ అక్టోబర్ 31న మృతి చెందాడు.

సంబంధిత పోస్ట్