సాయిబాబా జీవితంలో చీకటి రోజులు

15045చూసినవారు
సాయిబాబా జీవితంలో చీకటి రోజులు
జైల్లో తాను చీకటి రోజులు అనుభవించానని సాయిబాబా చెప్పారు. వీల్‌చైర్ లేకుండా నడవలేని తనను వీల్‌చైర్ తిరగని సెల్‌లో ఉంచారని ఆవేదన వ్యక్తం చేశారు. తన అరెస్టుకు ముందు కొంతమంది అధికారులు తనను కలిసి మేము చెప్పినట్లుగా చేస్తే వదిలేస్తామని, లేకుంటే తప్పుడు కేసుల్లో ఇరికించి జైలుకు పంపి బయటకు రాకుండా చేస్తామని హెచ్చరించారని ఆరోపించారు. అత్యంత క్రూరమైన నేరాలకు పాల్పడిన వారిని ఉంచే అండా సెల్‌లో తనను ఉంచారని వాపోయారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you