TG: ఖైరతాబాద్ ఉపఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో దానం నాగేందర్‌ను సీఎం రేవంత్ రెడ్డి సుప్రీంకోర్టుకు తీసుకెళ్తున్నారని బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ కుమార్ విమర్శించారు. హైకోర్టు తీర్పు రాగానే 'నేను ఫైటర్‌ని, ఉప ఎన్నికల్లో ఫైట్ చేసి గెలుస్తా' అన్న దానం నాగేందర్ సుప్రీంకోర్టు ఎందుకు వెళ్లారో సీఎం సమాధానం చెప్పాలన్నారు.
కాంగ్రెస్ మూడేళ్ల పాలనపై నమ్మకం ఉంటే ఉప
ఎన్నికలు పెట్టాలని డిమాండ్ చేశారు.