
బుల్లెట్ ట్రైన్లో టీమిండియా ప్రయాణం
ఆసియా గేమ్స్‌లో పాల్గొనేందుకు టీమిండియా గత వారం జపాన్‌లో అడుగుపెట్టింది. జపాన్‌తో మ్యాచ్ తర్వాత టోక్యోలో గడిపిన టీమిండియా బృందం శనివారం ఆసియా గేమ్స్ జరుగుతున్న నగోయాకు చేరుకుంది. టోక్యో నుంచి నగోయాకు టీమిండియా బుల్లెట్ ట్రైన్లో ప్రయాణించడం సోషల్ మీడియాలో వైరల్ అయింది. బీసీసీఐ ఈ ఫోటోలను పంచుకుంది. హెడ్‌కోచ్ గంభీర్ భారత్‌లో ఉండటంతో, శ్రేయస్ అయ్యర్ టీంకు మెంటార్ కమ్ కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్ వ్యవహరిస్తున్నారు.




