ఢిల్లీలో ఇటీవల షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. తల్లి కళ్లముందే ప్రియుడితో ఓ కూతురు పారిపోయింది. ప్రేమించిన యువకుడి ఓ యువతి తన తల్లిని మార్కెట్‌కు వెళ్దామని వెంట బెట్టుకుని వెళ్లింది. ముందుగానే బాయ్ ఫ్రెండ్‌కు సమాచారం ఇచ్చిన ఆ యువతి తన తల్లి కళ్లముందే ప్రియుడితో వెళ్ళిపోయింది. కండ్ల ముందే కూతురు పారిపోతుంటే ఏం చేయలేక ఆ తల్లి షాక్‌కు గురైంది. తల్లిని ఎలా మోసం చేస్తారని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.