లవర్​తో కూతురు జంప్.. చితక్కొట్టిన తండ్రి(వీడియో)

47చూసినవారు
ప్రేమించినవాడితో వెళ్లిపోతున్న కన్న కుమార్తెను ఓ తండ్రి అడ్డుకొని, ఆమె ప్రియుడిని చితకబాదాడు. ఈ ఘటన అరుణాచల్ ప్రదేశ్ లో చోటు చేసుకుంది. బంగ్లాదేశ్ కు చెందిన వ్యక్తిని కూతురు ప్రేమించి అతడితో పారిపోవడానికి ప్రయత్నించింది. ఈ విషయం తెలిసి ఆ యువతి తండ్రి వారిని వెంబడించి పట్టుకున్నాడు. అనంతరం ఆమె ప్రియుడికి దేహశుద్ధి చేశాడు. స్థానికులు ఆపడంతో శాంతించాడు. ఈ ఘటన ఎప్పుడు జరిగిందో తెలియరాలేదు. కానీ సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్