హైదరాబాద్‌‌లో విస్తరిస్తోన్న ప్రాణాంతక వ్యాధి

15307చూసినవారు
హైదరాబాద్‌‌లో విస్తరిస్తోన్న ప్రాణాంతక వ్యాధి
హైదరాబాద్‌లో ప్రాణాంతక స్క్రబ్ టైఫస్ వ్యాధి విజృంభిస్తోంది. ముఖ్యంగా పిల్లలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. నిలోఫర్ ఆసుపత్రిలో ఈ వ్యాధి కేసులు విపరీతంగా నమోదవుతున్నాయి. వైద్యులు అప్రమత్తంగా ఉండాలని, లక్షణాలు కనిపించిన వెంటనే చికిత్స తీసుకోవాలని సూచిస్తున్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లోని ఉమ్మడి అనంతపురం జిల్లాలో స్క్రబ్ టైఫస్ జ్వరంతో గవ్వల మధు అనే యువకుడు మృతి చెందాడు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో తొలి మరణంగా కేసు నమోదైంది.

సంబంధిత పోస్ట్