నేపాల్‌ వరదల్లో 1,050కి చేరిన మృతుల సంఖ్య

53చూసినవారు
నేపాల్‌ వరదల్లో 1,050కి చేరిన మృతుల సంఖ్య
నేపాల్‌ను అతలాకుతలం చేసిన భారీ వరదల్లో మృతుల సంఖ్య 1,050కి చేరింది. ఇంకా 4 వేల మందికిపైగా ఆచూకీ లభించలేదు. గల్లంతైన వారిలో 583 మంది విదేశీయులు, 83 మంది భద్రతా సిబ్బంది ఉన్నారు. భద్రతా దళాలు ఇప్పటివరకు 12 వేల మందిని రక్షించాయి. ఈ సహాయక చర్యల్లో 21 వేల మంది భద్రతా సిబ్బంది పాల్గొంటున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్