నేపాల్‌ వరదల్లో 1204కి చేరిన మృతుల సంఖ్య

38చూసినవారు
నేపాల్‌ వరదల్లో 1204కి చేరిన మృతుల సంఖ్య
నేపాల్‌లో భారీ వరదల కారణంగా మృతుల సంఖ్య 1204కి చేరుకుంది. ఇంకా 4 వేల మందికి పైగా ఆచూకీ లభించలేదు. గల్లంతైన వారిలో 583 మంది విదేశీయులు, 83 మంది భద్రతా సిబ్బంది ఉన్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

సంబంధిత పోస్ట్