నేడు పార్లమెంటులో SIRపై చర్చ

53చూసినవారు
నేడు పార్లమెంటులో SIRపై చర్చ
ఇవాళ లోక్ సభలో ‘ప్రత్యేక సమగ్ర సవరణ' (SIR)పై ఇవాళ 10 గంటలపాటు చర్చ జరగనుంది. మధ్యాహ్నం 12 గంటలకు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చర్చను ప్రారంభిస్తారు. సభ్యుల ప్రసంగాల తర్వాత కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ మేఘ్వాల్ సమాధానం ఇస్తారు. కాగా ఓట్ల చోరీ, ఎన్నికల కమిషన్ విధానాలు, BLOల ఆత్మహత్యలపై రాహుల్ ప్రశ్నించే అవకాశం ఉంది. సమగ్ర చర్చకు తాము సిద్ధమేనని ఎన్డీఏ కూడా చెబుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్