కొత్త రంగంలోకి దీపికా పదుకొణె

10614చూసినవారు
కొత్త రంగంలోకి దీపికా పదుకొణె
బాలీవుడ్ నటి దీపికా పదుకొణె కొత్త రంగంలోకి ప్రవేశించారు. తాజాగా తాను పదుకొణె స్కూల్ ఆఫ్ బ్యాడ్మింటన్‌ను (PSB) ప్రారంభించిన్నట్లు సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. ‘PSB ద్వారా భవిష్యత్తు తరాల వారికి క్రీడల ప్రాముఖ్యాన్ని చెప్పాలనుకుంటున్నా. అందరికీ ఈ ఆటతో ఆరోగ్యాన్ని, క్రమశిక్షణను అందించాలనే లక్ష్యంతోనే దీన్ని ప్రారంభించాం’ అని పేర్కొన్నారు. దీనికి తన తండ్రి, దిగ్గజ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు ప్రకాశ్ పదుకొణె సలహాదారుడుగా ఉంటాడని తెలిపారు.

సంబంధిత పోస్ట్