దీపికా 8 గంటల పని ప్రతిపాదనకు నిర్మాత ఇంద్రజిత్ లంకేష్ మద్దతు

9463చూసినవారు
దీపికా 8 గంటల పని ప్రతిపాదనకు నిర్మాత ఇంద్రజిత్ లంకేష్ మద్దతు
సినీ పరిశ్రమలో పని గంటలపై జరుగుతున్న చర్చలో బాలీవుడ్ నటి దీపికా పడుకోన్ ప్రతిపాదించిన ఎనిమిది గంటల పనిదినానికి సినీ నిర్మాత ఇంద్రజిత్ లంకేష్ మద్దతు తెలిపారు. తల్లులైన నటీమణుల కోసం ప్రత్యేక ప్రణాళికలు అవసరమని, వారి శారీరక, మానసిక ఒత్తిడిని దృష్టిలో ఉంచుకుని షూటింగ్ షెడ్యూల్స్ రూపొందించాలని సూచించారు. కార్పొరేట్ ఉద్యోగాలతో పోలిస్తే నటన మరింత శ్రమతో కూడుకున్నదని, నటీనటులకు ఆరు నుంచి ఏడు గంటల పని సమయం సరిపోతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్