బేబీ బంప్‌తో దీపికా పదుకొణె.. వీడియో వైరల్

34చూసినవారు
బాలీవుడ్ స్టార్ కపుల్ దీపికా పదుకొణె, రణ్‌వీర్ సింగ్ ముంబై ఎయిర్‌పోర్ట్‌లో కనిపించారు. రెండోసారి గర్భం దాల్చినట్లు ప్రకటించిన తర్వాత దీపిక తొలిసారి బయట కనిపించారు. వదులైన బ్లూ కలర్ డ్రెస్‌లో ఆమె బేబీ బంప్‌తో కనిపించగా, భార్యను రణ్‌వీర్ జాగ్రత్తగా తీసుకెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ జంటకు ఇప్పటికే ఓ పాప (దువా) ఉంది.