ఫేక్‌ ప్రెగ్నెన్సీ అంటూ విమర్శలు.. ఒక్క లైక్‌తో చెక్‌ పెట్టిన దీపిక

7చూసినవారు
ఫేక్‌ ప్రెగ్నెన్సీ అంటూ విమర్శలు.. ఒక్క లైక్‌తో చెక్‌ పెట్టిన దీపిక
రెండోసారి తల్లి కాబోతున్న నటి దీపికా పదుకొణె ప్రెగ్నెన్సీపై గతంలో వచ్చిన ట్రోలింగ్‌కు పరోక్షంగా సమాధానమిచ్చారు. భర్త రణ్‌వీర్‌ సింగ్‌, కుమార్తె దువాతో కలిసి ఆమె తాజాగా మేటర్నిటీ ఫొటోషూట్‌ చిత్రాలను పంచుకున్నారు. దీనిపై ఓ కంటెంట్‌ క్రియేటర్‌ స్పందిస్తూ.. మహిళల గర్భధారణపై ఊహాగానాలు చేయడం, శరీరాకృతిని బట్టి ప్రెగ్నెన్సీని నకిలీగా పేర్కొనడం ఆపాలని కోరారు. ఈ పోస్ట్‌కు దీపిక లైక్‌ చేయడంతో అది వైరల్‌గా మారింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్