ఉబెర్ కప్ లో చైనాపై ఓటమి.. టోర్నీ నుంచి సింధు ఔట్

71చూసినవారు
ఉబెర్ కప్ లో చైనాపై ఓటమి.. టోర్నీ నుంచి సింధు ఔట్
ఉబెర్ కప్ గ్రూప్ ఏ చివరి లీగ్ మ్యాచ్‌లో భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు చైనాపై 5-0 తేడాతో ఓటమి పాలైంది. ఈ పరాజయంతో ఆమె టోర్నీ నుంచి నిష్క్రమించింది.

సంబంధిత పోస్ట్