ఢిల్లీ పేలుడు.. 2 కిలోల అమ్మోనియం నైట్రేట్‌ వాడారట!

30చూసినవారు
ఢిల్లీ పేలుడు.. 2 కిలోల అమ్మోనియం నైట్రేట్‌ వాడారట!
దిల్లీ ఎర్రకోట సమీపంలో జరిగిన బాంబు పేలుడు దేశవ్యాప్తంగా కలకలం రేపింది. పేలుడుకు రెండు కిలోల అమ్మోనియం నైట్రేట్‌ ఉపయోగించినట్లు దర్యాప్తుతో సంబంధం ఉన్న వర్గాలు వెల్లడించినట్టు జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. ఘటన సమయంలో కారు నడుపుతున్న ఉమర్ నబీ బాంబు తయారీలో నిపుణుడిగా గుర్తించినట్లు సమాచారం. ఈ విషయంపై భద్రతా ఏజెన్సీలు దర్యాప్తును మరింత వేగవంతం చేశాయి.

సంబంధిత పోస్ట్