ఢిల్లీ పేలుడు.. చెల్లాచెదురుగా మృతదేహాలు (వీడియో)

1చూసినవారు
ఢిల్లీలో ఎర్రకోట సమీపంలో బాంబు పేలుడు దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. అయితే ఈ పేలుడుకు సంబంధించి ఓ కీలక విషయం వెలుగులోకి వచ్చింది. ఎకో వ్యాన్‌లో ఈ పేలుడు సంభవించినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఈ ఘటనలో ఇప్పటివరకు 10 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. పదుల సంఖ్యలో గాయపడ్డారు. ఘటన స్థలంలో మృతదేహాలు పడి ఉండటాన్ని వీడియోలో చూడవచ్చు.

సంబంధిత పోస్ట్