దిల్లీ పేలుడు కేసు ఎన్‌ఐఏకు అప్పగింత

64చూసినవారు
దిల్లీ పేలుడు కేసు ఎన్‌ఐఏకు అప్పగింత
ఇటీవల జరిగిన కారు పేలుడు కేసును కేంద్ర హోంశాఖ జాతీయ దర్యాప్తు సంస్థ (NIA)కు అప్పగించింది. ఘటనాస్థలిలో ఇప్పటికే NIA, ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబ్‌ (FSL) బృందాలు దర్యాప్తు ప్రారంభించాయి. పేలుడు జరిగిన ప్రాంతంలో ఆధారాలు సేకరించడంలో అధికారులు నిమగ్నమై ఉన్నారు. ఈ ఘటన వెనుక ఉగ్రవాద సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో కూడా విచారణ కొనసాగుతోంది.

సంబంధిత పోస్ట్