గ్లోబల్ స్టార
్ రామ్ చరణ్ నటిస్తున్న 'పెద్ది' సినిమా షూటింగ్‌కు ఢిల్లీలో జరిగిన బాంబ్ బ్లాస్ట్ కారణంగా బ్రేక్ పడింది. నవంబర్ 17న రెడ్ ఫోర్ట్ సమీపంలో షూటింగ్ జరగాల్సి ఉండగా,
భద్రతా ఆంక్షల నేపథ్యంలో చిత్ర యూనిట్ ఈ నిర్ణయం తీసుకుంది. ఇదే సమయంలో 'కాక్‌టైల్ 2' షూటింగ్ కూడా వాయిదా పడింది. ఢిల్లీలో పెరిగిన వాయు కాలుష్యం, భద్రతా ఉద్రిక్తతలు సినీ పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. 'పెద్ది' సినిమా వచ్చే ఏడాది మార్చి 27న విడుదల కానుంది.