ఢిల్లీ బాంబర్‌ ఉమర్‌ ఇంటి కూల్చివేత

79చూసినవారు
ఢిల్లీ బాంబర్‌ ఉమర్‌ ఇంటి కూల్చివేత
దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట మెట్రోస్టేషన్‌ సమీపంలో బాంబు దాడికి పాల్పడిన ఉమర్‌ నబీ ఇంటిని కూల్చివేశారు. జమ్ముకశ్మీర్‌లోని పుల్వామాలోని అతడి నివాసాన్ని భద్రతబలగాలు శుక్రవారం తెల్లవారుజామున నేలమట్టం చేశాయి. కాగా , ఢిల్లీ పేలుడు ఘటనలో 133 మంది చనిపోయిన విషయం తెలిసిందే.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్