ఢిల్లీ ఘోర పరాజయం.. ఐపీఎల్ చరిత్రలో చెత్త రికార్డు

1923చూసినవారు
ఢిల్లీ ఘోర పరాజయం.. ఐపీఎల్ చరిత్రలో చెత్త రికార్డు
ఢిల్లీ క్యాపిటల్స్ ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఘోరమైన రికార్డును సొంతం చేసుకుంది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో 75 పరుగులకే కుప్పకూలింది. కేవలం 13 పరుగులు చేసి 6 వికెట్లు కోల్పోయి ఐపీఎల్ చరిత్రలో అత్యంత తక్కువ పవర్‌ప్లే స్కోరు నమోదు చేసింది. రెండు రోజుల క్రితం 264 పరుగులు చేసిన జట్టు ఇలా ఆడటం అభిమానులను షాక్‌కు గురిచేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్