సొంతగడ్డపై ఢిల్లీ క్యాపిటల్స్ ఘోర పరాజయం చవిచూసింది. సోమవారం జరిగిన మ్యాచ్ల
ో RCB బౌలర్ల ధాటికి 16.3 ఓవర్లలో కేవలం 75 పరుగులకే ఆలౌట్ అయింది. పోరెల్ 30 పరుగులతో ఒంటరి పోరాటం చేసినా, మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. భువనేశ్వర్ 3, హేజిల్ వుడ్ 4 వికెట్లతో రాణించారు. RCB లక్ష్యం 76 పరుగులు.