‘ఇండిగో’పై పిల్‌.. విచారణకు దిల్లీ హైకోర్టు నిరాకరణ

39చూసినవారు
‘ఇండిగో’పై పిల్‌.. విచారణకు దిల్లీ హైకోర్టు నిరాకరణ
ఇండిగో విమాన టికెట్ల రద్దుకు సంబంధించి ప్రయాణికులకు పరిహారం చెల్లించాలని దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్) విచారించేందుకు దిల్లీ హైకోర్టు నిరాకరించింది. ఇప్పటికే మరో ప్రజాప్రయోజన వ్యాజ్యంలో ఈ సమస్యను పరిగణనలోకి తీసుకుందని, పెండింగ్‌లో ఉన్న ఆ పిటిషన్‌లోనే విషయాన్ని ఇంప్లీడ్‌ చేసుకోవచ్చని పిటిషనర్‌ను ఆదేశించింది. ఈ పరిణామం విమానయాన సంస్థలకు ఊరటనిచ్చే అంశంగా మారింది.

సంబంధిత పోస్ట్