జీపీ సొంత ఆధాయం బ్యాంకు ఖాతాలో వేయండి: సీఎం రేవంత్

10చూసినవారు
జీపీ సొంత ఆధాయం బ్యాంకు ఖాతాలో వేయండి: సీఎం రేవంత్
TG: గ్రామ పంచాయతీల ఆర్థిక స్వయంప్రతిపత్తిని బలోపేతం చేయడంపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. ఈ మేరకు తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం, 2018 లోని సెక్షన్ 70 (3) ప్రతిపాదిత సవరణ ప్రకారం.. గ్రామ పంచాయతీల సొంత ఆదాయాన్ని ట్రెజరీ ఖాతాలో కాకుండా నేరుగా బ్యాంకు ఖాతాలోనే జమ చేసే విధంగా చట్ట సవరణ చేయాలని ఉన్నతాధికారులను సీఎం ఆదేశించారు. దీనివల్ల స్థానిక సంస్థలకు నిధుల వినియోగంలో స్వేచ్ఛ లభిస్తుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్