ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు డిప్యూటీ సీఎం భట్టి లేఖ

0చూసినవారు
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు డిప్యూటీ సీఎం భట్టి లేఖ
తెలంగాణను హరిత శక్తి సామర్థ్య రాష్ట్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “మోడల్ సోలార్ విలేజ్” కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు భాగస్వాములు కావాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కోరారు. ఆదివారం అసెంబ్లీ హాల్లో ఈ మేరకు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, MLCలకు ఆయన వ్యక్తిగతంగా లేఖలు అందజేశారు. ప్రతి ప్రజాప్రతినిధి తన సొంత గృహంలో కిలోవాట్ గ్రిడ్-కనెక్టెడ్ సోలార్ రూఫ్‌టాప్ సిస్టమ్‌ను ఏర్పాటు చేసుకోవాలని డిప్యూటీ సీఎం సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్