పెద్దపల్లి జిల్లాలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటన

12చూసినవారు
TG: పెద్దపల్లి జిల్లాలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటిస్తున్నారు. రామగుండం కార్పొరేషన్ లో రూ.175 కోట్లతో చేపడుతున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి, అడ్లూరి లక్ష్మణ్, కొండా సురేఖ పాల్గొన్నారు. 576 ఓపెన్ ప్లాట్స్ పట్టాల పంపిణీతో పాటు 633 డబుల్ బెడ్ రూం ఇళ్లు, 479 ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు పత్రాలు అందజేశారు.

సంబంధిత పోస్ట్