రోడ్డు ప్రమాదం.. ఆర్థిక శాఖ డిప్యూటీ కార్యదర్శి మృతి

13172చూసినవారు
రోడ్డు ప్రమాదం.. ఆర్థిక శాఖ డిప్యూటీ కార్యదర్శి మృతి
ఢిల్లీ రింగ్ రోడ్లో BMW కారు, బైక్ను ఢీకొన్న ఘటనలో ఆర్థిక శాఖ డిప్యూటీ సెక్రటరీ నవజ్యోత్ సింగ్ బైక్ మృతి చెందగా, ఆయన భార్య తీవ్రంగా గాయపడినట్లు పోలీసులు తెలిపారు. బంగ్లా సాహిబ్ గురుద్వారా నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఓ మహిళ కారు నడుపుతూ, మోటార్ సైకిల్ను ఢీకొట్టినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్