భారత్‌తో జరుగుతున్న రెండో వన్డేలో వెస్టిండీస్ భారీ స్కోర్ దిశగా దూసుకెళ్తోంది. 43 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 348 పరుగులు చేసింది. క్యాంప్‌బెల్ (101), షై హోప్ (104), అమిర్ జంగూ(114) సెంచరీల విధ్వంసం సృష్టించారు.
భారత్ బౌలర్లు గుర్నూర్ బ్రార్ 2, ప్రసిధ్ కృష్ణ, కుల్దీప్, జడేజా తలో వికెట్ తీశారు.