భారత్‌తో జరుగుతున్న రెండో వన్డేలో వెస్టిండీస్ భారీ స్కోర్ చేసింది. నిర్ణిత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 405 పరుగులు చేసింది. క్యాంప్‌బెల్ (101), షై హోప్ (104), అమిర్ జంగూ(114) సెంచరీల విధ్వంసం సృష్టించారు. రోస్టన్ చేజ్(29*), షమర్ జోసెఫ్(14*) పరుగులు చేశారు. భారత్ బౌలర్లు గుర్నూర్ బ్రార్, కుల్దీప్, జడేజా తలో 3 వికెట్లు, ప్రసిధ్ కృష్ణ ఒక వికెట్ తీశారు. భారత్ సరీస్ గెలుచుకోవడానికి 406 పరుగులు చేయాల్సి ఉంది.