సిక్స్‌లతో విధ్వంసం.. RR భారీ స్కోర్
By Ravinder 250చూసినవారుIPL-2026: రాజస్థాన్, హైదరాబాద్ మధ్య జరుగుతున్న ఎలిమినేటర్ మ్యాచ్‌లో RR తొలుత బ్యాటింగ్ చేసి.. 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 243 పరుగులు చేసింది. యువ సంచలనం వైభవ్ (97) పరుగులతో విధ్వంసం చేశాడు. జైస్వాల్ (29), ధ్రువ్ జురెల్ (50), రియాన్ పరాగ్ (26), డోనోవన్ ఫెరీరా(12), దాసున్ శనక (5), జడేజా (12*), జోఫ్రా ఆర్చర్(4), పరుగులు చేశారు. SRH బౌలర్లు ప్రఫుల్ హింగే 3, శివాంగ్, ఇషాన్ మలింగ, నితీశ్ తలో వికెట్ తీశారు.