అభివృద్ధే నా అజెండా: నవీన్‌ యాదవ్‌ (వీడియో)

18686చూసినవారు
TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో 25 వేలకు పైగా మెజార్టీతో గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల ఆశలను వమ్ము చేయనని, నియోజకవర్గ సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని, అభివృద్ధి తన అజెండా అని పునరుద్ఘాటించారు. తనపై వ్యక్తిగతంగా విమర్శలు చేసిన బీఆర్ఎస్, బీజేపీ నేతలకు ప్రజలు ఓటు ద్వారా బుద్ధి చెప్పారని ఆయన అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్