
క్రూడాయిల్ ధరలు తగ్గుముఖం
ప్రపంచ చమురు రవాణాలో అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధి క్లియరెన్స్‌పై అమెరికా-ఇరాన్ సానుకూలంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. దాంతో కూడ్రాయిల్ ధరలు భారీగా తగ్గుముఖం పడుతున్నాయి. డబ్ల్యూటీఐ క్రూడాయిల్ బ్యారెల్ 87.36 డాలర్లకు చేరగా.. 91.12 డాలర్ల దగ్గర ట్రేడవుతోంది. యూఏఈకి చెందిన ముర్బాన్ 90.05 డాలర్ల వద్ద కొనసాగుతోంది. హార్ముజ్ జలసంధి ఓపెన్ అయితే ధర మరింత తగ్గే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. 60 డాలర్లకు తగ్గొచ్చని అంచనా వేస్తున్నారు.




