ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు (వీడియో)

0చూసినవారు
AP: ఇంద్రకీలాద్రిపై దసర నవరాత్రి మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. సోమవారం అమ్మవారు బాలా త్రిపుర సుందరీ దేవి రూపంలో దర్శమిచ్చారు. 11 రోజుల్లో.. 11 రూపాల్లో అమ్మవారు దర్శనమిస్తారు. ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. దీంతో ఆలయ ప్రాంగణం సందడిగా మారింది. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్