అమర్‌నాథ్ యాత్రకు పోటెత్తిన భక్తులు (వీడియో)

28చూసినవారు
అమర్‌నాథ్ యాత్రకు భక్తులు పోటెత్తుతున్నారు. జులై 3న ప్రారంభమైన ఈ యాత్రకు రోజురోజుకూ స్పందన పెరుగుతోంది. తొలి 11 రోజుల్లో యాత్రికుల సంఖ్య 2.75 లక్షలు దాటింది. ప్రస్తుత రద్దీని బట్టి మూడు లక్షల మంది భక్తులు దర్శించుకునే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఈ ఏడాది యాత్ర ప్రారంభమైన తర్వాత ఇంత పెద్ద సంఖ్యలో భక్తులు తరలివెళ్లడం ఇదే తొలిసారి.

సంబంధిత పోస్ట్