ధనుష్ ‘కర’ ట్రైలర్ విడుదల (వీడియో)

9062చూసినవారు
కోలీవుడ్ స్టార్ ధనుష్ నటిస్తున్న తాజా చిత్రం ‘కర’ ట్రైలర్ విడుదలై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. విగ్నేష్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ట్రైలర్‌లో ధనుష్ దొంగగా, అలాగే గల్ఫ్ దేశాల్లో కష్టాలు పడే సాధారణ వ్యక్తిగా విభిన్న పాత్రల్లో కనిపిస్తున్నారు. అతని ఇంటెన్స్ నటన, డైలాగ్ డెలివరీ ఆకట్టుకుంటున్నాయి. మమితా బైజు భార్య పాత్రలో డీ-గ్లామ్ లుక్‌లో కనిపించి ప్రత్యేకంగా నిలిచింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you