మళ్లీ తెరపైకి ధర్మస్థల హత్యాచార కేసు

9387చూసినవారు
మళ్లీ తెరపైకి ధర్మస్థల హత్యాచార కేసు
సుమారు 14 ఏళ్లుగా మిస్టరీగా ఉన్న ధర్మస్థల అత్యాచారం, హత్య కేసులో సుప్రీంకోర్టు సోమవారం మళ్లీ దర్యాప్తు చేపట్టాలని ఆదేశించింది. 2012 అక్టోబర్ 9న ధర్మస్థలలో 17 ఏళ్ల యువతి అపహరణకు గురై, మరుసటి రోజు నేత్రావతి నది సమీపంలో శవమై కనిపించిన ఘటనపై ఈ ఆదేశాలు జారీ అయ్యాయి. తొలుత సీఐడీ, అనంతరం సీబీఐ దర్యాప్తు చేసిన ఈ కేసులో సంతోష్‌రావు అనే వ్యక్తిని అరెస్టు చేయగా, ఆధారాలు లేవని నిర్దోషిగా విడుదలయ్యారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్