కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను ఆ పదవి నుంచి తొలగించాల్సిందేనని ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. లక్షలాది విద్యార్థుల భవిష్యత్తు నాశనం చేశారన్నారు. తననెంత విమర్శించినా తప్పులు దాచలేరన్నారు. 18.5 లక్షల విద్యార్థుల కోసం ప్రశ్నిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు.