
అయోధ్యలోప్రపంచ రికార్డు లక్ష్యంగా 'దీపోత్సవ్'
అయోధ్యలో అక్టోబర్ 19న జరిగే ‘దీపోత్సవ్ 2025’కు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. 2,100 మంది భక్తులతో 2.6 మిలియన్ల దీపాలు వెలిగించి ప్రపంచ రికార్డు సృష్టించనున్నట్లు యూపీ ప్రభుత్వం ప్రకటించింది. 1,100 డ్రోన్ల అద్భుత ప్రదర్శన కూడా ఉండనుంది. 56 ఘాట్లపై వేడుకలు జరగనున్నాయి. అక్టోబర్ 18న భద్రతా ఏర్పాట్ల మాక్ డ్రిల్ నిర్వహించనున్నారు.




