మనుషుల్లాగానే చింపాజీలు మాట్లాడుకుంటాయని మీకు తెలుసా?

37చూసినవారు
మనుషుల్లాగానే చింపాజీలు మాట్లాడుకుంటాయని మీకు తెలుసా?
యూకేలోని యూనివర్సిటీ ఆఫ్‌ సెయింట్‌ ఆండ్రూస్‌ శాస్త్రజ్ఞులు తూర్పు ఆఫ్రికా చింపాంజీల 252 వీడియోలను విశ్లేషించి, అవి మనుషుల మాదిరిగా 8,500కు పైగా సంజ్ఞలను ఉపయోగించి సంభాషించుకుంటాయని కనుగొన్నారు. కరెంట్‌ బయాలజీ జర్నల్‌లో ప్రచురితమైన ఈ అధ్యయనం ప్రకారం, మానవ సంభాషణ విధానం వందల ఏళ్ల క్రితం చింపాంజీలతో విడిపోవడానికి ముందే ఉద్భవించి ఉండవచ్చని తెలుస్తోంది. ఈ పరిశోధన మనుషులు, కోతులు పంచుకునే ప్రవర్తనా విధానాలపై వెలుగునిచ్చింది.

సంబంధిత పోస్ట్